Duration 5800

How to Read a X-ray | MRI Scan | Patient Complaints short ytshort scan xray drravikanthkongara

349 770 watched
0
28.2 K
Published 8 Aug 2023

How to Read a X-ray | MRI Scan | Patient Complaints #short #ytshort #scan #xray #drravikanthkongara --*****-- గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు. విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు. Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS) Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888. https://g.co/kgs/XJHvYA Health Disclaimer: ___________________ The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition. how to read a x-ray,radiology,cxr,xray,chest xray,medical school,chest x-ray,mri scan,magnetic resonance imaging,mri scanner,brain mri scan,mri scan head,mri scan spondylitis,cervical spondylosis,back pain,neck pain,spinal cord, #xray #mriscan #ctscan #drravihospital #drravikanthkongara

Category People & Blogs

Show more

Comments - 446
  • @
    @rajendharkasturi23439 months ago ఇలా ధైర్యం చెప్పే దమ్మున్న డాక్టర్ కావాలి జనాలకు 🙏 88
  • @
    @kumarreddyyalamakuru50418 months ago Meeru దేవుడు sir
    Nenu రెండో సారి ఇలా చెప్తున్న
    మీ వల్ల ప్రజలు దైర్యంగ ఉంటారు
    7
  • @
    @sujiradandi75579 months ago మీ మాటలు వింటే ఏ రోగానికి భయపడే అవసరం లేదు అనిపిస్తుంది...you are a great doctor 🙏🙏🙏 30
  • @
    @ful3610 months ago ప్రతి ఒక్కరికి వయస్సుతో పాటు ఎముకలు, కీళ్లు, అరుగుతాయి. దీనికి భయపడే అవసరం లేదని డాక్టరు గారు చాలా చక్కగా చెప్పారు. 🙏🙏🙏 130
  • @
    @dsprathaptech9 months ago మీలాంటి మంచి మనసున్న వారు చాలా తక్కువగా ఉంటారు సర్,
    మీ పై ఇపుడు ఆ భగవంతుడి చల్లని దీవెనలు ఇపుడు ఉంటాయి
    7
  • @
    @vasupallidurgaprasad24867 months ago మెస్సేజ్ చిన్నది అయిన, చాలా ఎక్కువ మంది భయపడే కంటెంట్. thank you RAVI SIR 8
  • @
    @varukutilathachinnaswamy19388 months ago మన ఆరోగ్యం గురించి సలహాలు చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు 1
  • @
    @sandysai28119 months ago డాక్టర్ గారు మీరు చేప్పినా మాటలు అన్ని సూపర్ సార్ 👌👌👌 25
  • @
    @rudragoudediga33493 months ago మీరు ప్రజలకు ఉపయోగపడే సమాచారం ప్రతి విషయం తెలియజేస్తున్నాందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు
  • @
    @LaxmanLaxman-vk1dx5 months ago మీరు ఎప్పుడు ఇలాగే ధైర్యం చెబుతూ ఉండాలని మేం కోరుకుంటున్నాం మీరు చాలా చక్కగా వివరించి తారు సార్
  • @
    @muralisunkari12888 months ago గుడ్ మార్నింగ్ డాక్టర్ మాది నిజాంబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం విలేజ్ మీరు చాలా ధైర్యంగా చెప్తారు మీకు ధన్యవాదాలు 1
  • @
    @twosideroast55759 months ago good evening doctor
    మీరు చెప్పే టిప్స్ వింటూ మీ నవ్వు మోము చూస్తూ వుంటే ఏ రోగాలు రావండి
    మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి డాక్టర్
    8
  • @
    @mdmadarsaheb37005 months ago Dr Garu really my age 67 years i am not any joint pain's really God is great sir i am really proud of our channel thank you Dr Garu
  • @
    @JyothiHarika-hn8yx9 months ago డాక్టర్ గారు మీరు చెప్పిన విషయాలు చాలా మంచివి మీరు కూడా చాలా బాగున్నారు 1
  • @
    @tirupathisrinivasgoud38048 months ago Sir మీ vedios మాకు చాలా హెల్ప్ అవుతున్నవి.... Tq very much sir🙏 1
  • @
    @madhukosuri99-nb2lq9 months ago హాయ్ అన్నయ్య మీరు చెప్పే ప్రతి మాట ఎంతో మందిని ఆదరిస్తోంది చాలా చక్కగా చెబుతూ ఉన్నారు మీ
    లాంటి మంచి డాక్టర్ని మాకు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు మీరు మీ ఫ్యామిలీ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🙏❤❤ ...
  • @
    @user-dk8qu4op4t10 months ago Doctor Ravi garu ,your messages to patients and common people were very good.Thanks to you,and your professors who taught you including your parents who moulded with highest human values.God bless you. 17
  • @
    @ranjithelluri395last month చెప్పే వ్యక్తి...వినే time ను బట్టి విషయం యొక్క విషయమే మారిపోయింది గురు...
  • @
    @aparnarayala81329 months ago చాలా రోజు ల నుండి ఈ విషయం లో నేను ఉన్న అపోహ ఈ రోజు తొలగి పోయింది 🙏 1
  • @
    @vanji69618 months ago మీ మాటలు వింటే పేషెంట్ కూడా ధైర్యం వస్తాది సార్.
  • @
    @sitamahalaxmi32619 months ago yedi cheppina chaala vivaram ga ardamayyela cheptaaru meeru great andi. 1
  • @
    @sudhavani41779 months ago Maa doctor Ravi garu...meeru andariki backbone ayyipoyaru....diryam chebutaru..maa intlo oka anna..thammudu...Amma...Naana laa ipoyaru👍👍👍🙌 7
  • @
    @saidheeraj__189 months ago Super chepthunnatu,Mee valuable timenu pattinchukokunda 1
  • @
    @DivyaReddy30710 months ago ఇప్పుడు అందరికీ కళ్ళ కలకలు వస్తున్నాయి కదా దాని గురించి ఒక వీడియో చేయండి డాక్టర్ గారు 2
  • @
    @r.swathir.swathi82858 months ago Doctor garu meeru navvuthu vedios chesthe mri teesukovalsina avasaram kuda radu.....ur an inspiring doctor.....👏👏
  • @
    @ManiP-tz4og9 months ago సార్ నమస్తే అండి రవి గారు మీరు చెప్పే మాటలు వినాలనిపిస్తుంది అది ఆరోగ్యపరంగా ఎవరికైనా ఎం ఆర్ ఐ స్కానింగ్ అనగానే కంగారు భయము వస్తుంది మీ మాటలు వినగానే నేనైతే ఈ బలహీనత ఉంది కదా డాక్టర్ గారు ఏం సజెస్ట్ చేస్తారని మీరు చెప్పేది వింటున్నాను సార్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ ...
  • @
    @ambadasadam49828 months ago Sir meeru cheppina matalu veentene sagamu rogalu thaggi pothaee great Mee matalu aathtmahatya gurunchee meeru chala mancheega video pettaru 🙏🙏🙏🙏🙏
  • @
    @vennapussaa810 months ago Hi boss.. missing you in shorts for quick and useful information. Thank you 👍 7
  • @
    @madhusagar489710 months ago You are great sir, You eliminated doubts of patients, Thank you 2
  • @
    @Kkkkiidixjdjsjd9 months ago super sir.
    Valuable information
    1
  • @
    @johnsonprathipati93797 months ago God bless u nanna🎉
    Physiological support
    Sagam rogam thaggisthundi
    Tq 🎉
  • @
    @vijayakumari40773 weeks ago You always gave us great and valuable information Ravi sir
    Doing good job thank you
  • @
    @shaikparveen77924 months ago Hai sir mi videos anni chustaanu superb ga vuntayi
  • @
    @prashanthchinala86008 months ago సార్ మీ smile, మీ గ్లామర్ మస్తు ఉంది సార్
  • @
    @kusumakumari8442last month Doctor garu janalaku ardam inattu clear ga cheputunnaru
  • @
    @tahseenmohammed865310 months ago Lucky fellows who got reply from you Sir 😊 2
  • @
    @mdkarishma53993 weeks ago meela cheppe doctors chala rare tq sir
  • @
    @nirmalapaul705310 months ago Ok Sir important information very useful for everyone 👍 12
  • @
    @subhashini2816 months ago Tq sir nenu Babu ki scen tiyincha bayapadutuna ipude mi video chusa Naku meruu baba la dairyam chepparu🙏
  • @
    @mothayadagiri76898 months ago H sir mee Videos chusthanu mee navvu chaala baga vuntundi si
  • @
    @kumarsiva12499 months ago Sir, please share about bone bonding after fractured in Levels....i mean how many months will take in steps fractured bone with adjacent bone .. I forgot to say... Sp balu...song Lo entha maduryam vuntundo... Anthe maduryam mee mataloo vunnai Sir... Best wishes 👍👍👍 ... 2
  • @
    @puppalarani385510 months ago Hi sir good message for all people so many doubts in scans but you cleared it in your answer. Thankyou for giving this messages sir 2